TG CM in Japan : జపాన్ చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి బృందం
Trinethram News : నారిటా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం బృందం.. ఈ నెల 22 వరకు జపాన్‌లో సీఎం బృందం పర్యటన .. టోక్యో, మౌంట్ ఫుజి, ఒసాకా, హిరోషిమాలో రేవంత్ పర్యటన ఒసాకా వరల్డ్ ఎక్స్‌పో 2025లో తెలంగాణ పెవిలియన్‌ను…