TRINETHRAM NEWS

సాధన మల్టీస్పెషల్టి హాస్పిటల్ యజమాని, పై కేసులు నమోదుచేయాలి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ హాస్పటల్ ను సీజ్ చేయాలి. DMHO ను కలిసి వినతిపత్రం సమర్పించిన AIKMS నాయకులుఈ సందర్భంగా AIKMS జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు వై మహేందర్,బిమల్లేష్ మాట్లాడుతూ
పరిగి పట్టణ కేంద్రంలో మల్టీ స్పెషాలిటీ పేరుతో కొనసాగుతున్న సాధన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో మహిళకు సరైన వైద్యం అందక డాక్టర్ల నిర్లక్ష్యంతో మరణించిన సంఘటన పట్ల సమగ్రమైన విచారణ జరిపించి మహిళ మృతికి కారణమైన ఆస్పటల్ యజమాన్యం, డాక్టర్ల పైన చట్టపరమైన చర్యలు.తీసుకోవాలి అన్నారు.
జిల్లాలోసమగ్రమైన విచారణ జరిపించి సరైన అనుమతులు,సౌకర్యాలు లేకుండా మల్టీ స్పెషాలిటీ పేరుతో సేవలు అందిస్తున్నహాస్పిటల్స్ మరియు డాక్టర్లను గుర్తించి చట్టపరమైనచర్యలు తీసుకోవాలని అన్నారు. AIKMS జిల్లాఉపాధ్యక్షులు రాములు,నాయకులునర్సింలు,వెంకటయ్యపాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App