TRINETHRAM NEWS

తేదీ : 22/03/2025. కాకినాడ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పిఠాపురం జనసేన వీర మహిళ సుజాత పై కేసు నమోదు అవ్వడం జరిగింది. ఈనెల 14వ తేదీన జరిగినటువంటి జనసేన పార్టీ ఆవిర్భవ సభకు జ్యోతి ప్రజ్వల కు తనను కావాలని దూరం పెట్టారని చెప్పారు. పిఠాపురం జనసేన ఇంచార్జ్ మా రెడ్డి.

శ్రీనివాస్ , టీ డ్కో చైర్మన్ అజయ్ కుమార్ పై సుజాత అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో ఆ వీడియో పోస్ట్ చేశారు. అందువలన జనసేన పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెపై కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Case registered against Veera