Cabinet Meeting : ఈ నెల 19న క్యాబినెట్ భేటీ

TRINETHRAM NEWS

Trinethram News : అమరావతి : ఏపీలో ఈ నెల 19న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగే ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించనున్నారు. అలాగే అమరావతి నిర్మాణ పనులు,నదులఅనుసంధానం, బనకచర్ల ప్రాజెక్ట్, పరిశ్రమలు/ సంస్థలకు భూకేటాయింపులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మహిళలకు ఫ్రీ బస్ స్కీం అమలు, అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకంపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Cabinet meeting on 19th

You cannot copy content of this page

Scroll to Top