TRINETHRAM NEWS

Trinethram News : ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డులు అందున్నాడు. ఆదివారం మ్యాచ్ ప్రారంభానికి ముందు ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’, టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుల్ని బుమ్రా తీసుకున్నాడు. 2024 సంవత్సరానికి గాను బుమ్రా ఈ పురస్కారాల్ని గెలుచుకున్నాడు. 2024 ఐసీసీ టెస్టు, టీ20 జట్లలోనూ బుమ్రాకు చోటు దక్కింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Jasprit Bumrah