TRINETHRAM NEWS

నిన్న జరిగిన సింగరేణి ఎన్నికలలో BRS ఎన్నడూ లేని విధంగా ఘోర పరాజయాన్ని చవిచూసింది.

కాంగ్రెస్ అనుబంధ INTUC 11 డివిజన్లలో 6 గెలుచుకుంది, CPI అనుబంధ AITUC 5 గెలిచింది, అయితే అత్యధిక ఓట్లతో గుర్తింపు పొందిన ట్రేడ్ యూనియన్‌గా అవతరించింది.

కవిత నేతృత్వంలోని TBGKS సున్నా స్కోర్ చేసింది…