జూన్ 26, 2026
TRINETHRAM NEWS

దేవరకొండ జూన్ 09 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం కొండ మల్లెపల్లి మండలం పెండ్లి పాకాల గుడి తండాలో వివాహ కార్యక్రమంలో హాజరై నూతన వధూవరులను బి ఆర్ ఎస్. దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్ ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ పెండ్లి పాకాల మాజీ ఎంపీటీసీ నేనావత్ శంకర్ నాయక్..తావు శక్రు బావోజీ మాన్య నాయక్ PACS కొండ మల్లేపల్లి డైరెక్టర్ అమర్ సింగ్. బాలు శ్రీను. పంతు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

BRS party leaders Vadtya

You cannot copy content of this page