దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్
దేవరకొండ మే4 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజక వర్గంలోనిచందంపేట మండలం రేకుల గడ్డ యాపాలా పాయ తండా కి చెందిన కేతావత్ హరి లాల్ గృహ ప్రవేశం హైద్రాబాద్ లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన *BRS _దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్ .
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


