TRINETHRAM NEWS

శ్రీ శ్రీ పెద్దమ్మతల్లి ని దర్శించుకున్న బి ఆర్ ఎస్ నాయకులు వర్త్య రమేష్ నాయక్

డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. చందంపేట మండలం బొల్లారం గ్రామపంచాయతీ పరిధిలో కొలువైన శ్రీ శ్రీ పెద్దమ్మతల్లి దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
అనంతరం ఆలయ కమిటీ సభ్యు లు ఆయనను శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లాల్ సింగ్ నాయక్, నరసింహ నాయక్, చంద్రబాబు, మాతృనాయక్, రమేష్ మల్లేష్ వంతు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

WhatsApp Image 2025 02 12 at 10.58.07
BRS Vartya Ramesh Naik