బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ను కలిసిన
మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్
హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ రామగుండం మాజీ ఎమ్మెల్యే బి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ మర్యాద పూర్వకంగా కలిసారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App