TRINETHRAM NEWS

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధం అయ్యారు.

ఫిబ్రవరి 17న తెలంగాణ భవన్‌కు ఆయన వస్తారని కేటీఆర్ వెల్లడించారు.

ఆ రోజు జరిగే పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు.

అంతకు ముందే మంచి రోజు చూసుకొని ఆయన అసెంబ్లీకి వెళ్లి శాసనసభ్యుడిగా ప్రమాణం చేస్తారని చెప్పారు.