
Trinethram News : నెల్లూరు జిల్లా.. ఉదయగిరి
కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడి వుండొచ్చని అనుమానం..
మృతురాలు పువ్వాడి ధనలక్ష్మి గా గుర్తించిన పోలీసులు..
బుధవారం నుండి పువ్వాడ ధనలక్ష్మి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో ఉదయగిరి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు
గురువారం ఉదయం ఉదయగిరి ఆనకట్టలో ధనలక్ష్మి మృతదేహం లభ్యం
కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిక తరలించిన పోలీసులు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
