Trinethram News : ఢిల్లీ
పార్లమెంట్ ఎన్నికలపై రేపు బీజేపీ కీలక సమావేశం..
జేపీ నడ్డా అధ్యక్షతన హాజరుకానున్న దక్షిణాది రాష్ట్రాల నేతలు..
తెలంగాణ నుంచి పాల్గొననున్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు..
తెలంగాణ పార్లమెంట్ స్థానాలను 5 క్లస్టర్లుగా చేసిన బీజేపీ..
ఒక్కో క్లస్టర్‌కు ఒక్కో నేతకు ఇంఛార్జ్ బాధ్యతలు.