పడిపూజలొ పాల్గొన్న బిజెపి వికారాబాద్ నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్లనందు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ పట్టణంలోని శివాజీ నగర్ లో, కొత్తగడి ప్రభాకర్ రెడ్డి స్వామి నిర్వహించిన, అయ్యప్ప మహా పడిపూజలో పాల్గొన్న, వికారాబాద్ నియోజకవర్గ బిజెపి పార్టీ కోఆర్డినేటర్, జిల్లా దిశా కమిటీ మెంబర్ వడ్ల నందుఈ కార్యక్రమంలో మాజీఎంపీటీసీ శరణరెడ్డి, సంజీవ రెడ్డి, మోహన్ రెడ్డి, యువనాయకులు రాజశేఖర్ గౌడ్,నర్సిములు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App