TRINETHRAM NEWS

BJP State General Secretary Bangaru Shruti visited Shri Ananta Padmanabha Swamy

Trinethram News : తాండూరులో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వెళుతూ…. మార్గ మధ్యలో అనంతగిరి శ్రీ అనంతపద్మనాభ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన, డాక్టర్ బంగారు లక్ష్మణ్ కుమార్తె, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బంగారు శృతి.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివరాజ్ పటేల్, సీనియర్ నాయకులు కే పి రాజు, వికారాబాద్ నియోజకవర్గ బిజెపి పార్టీ కోఆర్డినేటర్ వడ్ల నందు, మాజీ ఎంపీటీసీ శరణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

BJP State General Secretary Bangaru Shruti visited Shri Ananta Padmanabha Swamy