అయ్యప్ప స్వామి ఆలయంలో పడిపూజలొ బిజెపి నాయకులు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో నిర్వహించిన పడిపూజలో, వికారాబాద్ జిల్లా బిజెపి పార్టీ నాయకులుకార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ భాస్కర్ రెడ్డి, శివరాజ్, అల్లపురం మాజీ సర్పంచ్ యాదగిరి టెలికాం బోర్డు మెంబర్ పోకల సతీష్ వికారాబాద్ మండల బీజేపీ అధ్యక్షులు గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App