
BJP leaders participated in the donation program
ధారూర్ మండల పరిధిలోని ఎబ్బనూర్ గ్రామంలోని హనుమాన్ మందిరంలోని వినాయకున్ని దర్శించుకుని, రుద్రారం గ్రామంలోని వినాయక మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు.
ఈ కార్యక్రమంలో మా శారద హాస్పిటల్ డైరెక్టర్ కొప్పుల రాజశేఖర్, నియోజకవర్గ బిజెపి కోఆర్డినేటర్ వడ్ల నందు, వికారాబాద్ పట్టణ పార్టీ అధ్యక్షులు నరోత్తం రెడ్డి, ధారూర్ మండల మాజీ రైతుబంధు అధ్యక్షులు వెంకటయ్య, మండల పార్టీ అధ్యక్షులు రమేష్, మాజీ సర్పంచులు రాంచెంద్రయ్య, యాదగిరి, శ్రీను, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App

Comments are closed.