జూన్ 26, 2026

WhatsApp Image 2024 12 14 at 10.23.31

TRINETHRAM NEWS

బిజెపి అగ్రనేత ఎల్ కే అద్వానీ కి అస్వస్థత

Trinethram News : Delhi : డిసెంబర్ 14
భారతీయ జనతా పార్టీ బీజేపీ సీనియర్ నాయకుడు.మాజీ ఉప ప్రధాని, ఎల్.కె అద్వానీ (97) ఈరోజు ఉదయం అస్వస్థతకు గురయ్యా రు.దీంతో ఆయన్ని అపోలో ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఆరోగ్య స్థితిపై వైద్యులు స్పష్టమైన ప్రకటన చేయవలసి ఉంది..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page