TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: వికారాబాద్ జిల్లా బిజెపి నూతన అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా శ్రీ లక్ష్మీ అనంతపద్మనాభ స్వామిని దర్శించుకున్న వికారాబాద్ బిజెపి జిల్లా అధ్యక్షుడు, డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి, ఈ కార్యక్రమంలో ధార్మిక్ సెల్ కన్వీనర్ మోహన్ రెడ్డి, జాయింట్ కన్వీనర్ రాఘవేందర్, బిజెపి సీనియర్ నాయకులు జి.శివరాజు, గొడుగు సుధాకర్ ఆచారి, పులుసు మామిడి బూత్ అధ్యక్షుడు శ్రీకాంత్ నరసింహులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

President Koppula Rajasekhar Reddy