TRINETHRAM NEWS

Trinethram News : తూర్పు నావికాదళ కమాండ్ (ENC) మాజీ కమాండర్– ఇన్-చీఫ్, వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్తా (రిటైర్డ్) కొత్త నేషనల్ మారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ (NMSC)గా నియమితులు అయ్యారు. ఇటీవల తన పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న తొలి NMSC వైస్ అడ్మిరల్ G.అశోక్ కుమార్ స్థానంలో ఈయన నియమితులు అయ్యారు. అజిత్ దోవల్ నాయకత్వంలో NMSC సముద్ర భద్రతా విషయాలపై ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా పనిచేస్తుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Biswajit Das Gupta appointed