
పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్ లో మంగళవారం మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ సీనియర్ ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు, కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు శాలువాతో సన్మానించారు,
ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండేషన్ సీఈఓ, తీట్ల రమేష్ బాబు డిప్యూటీ సీఈవో మిట్టపల్లి రాజేంద్రకుమార్,,ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు కుర్మపల్లి మాజీ సర్పంచ్ మామిడిపల్లి బాపయ్య, సీనియర్ జర్నలిస్టు,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు (గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ) బొంకూరి మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, మైస,రాజేష్, జాతీయ కార్యదర్శి, కొంకటి లక్ష్మణ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వంతడుపుల బాపు, జిల్లా కో కన్వీనర్ దుబాసి బొందయ్య, నాయకులు ఎక్కిరాల రమేష్ కొంకటి సిద్ధార్థ, లంక సురేష్ ఆలయ కమిటీ సభ్యులు మల్కా రామస్వామి, కన్నం తిరుపతి, సుమన్, తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
