నవంబర్ 12, 2026
TRINETHRAM NEWS
Birthday Celebrations

Birthday Celebration : డిండి,(గుండ్లపల్లి) నవంబర్ 12, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. డిండి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వరరావు 50వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ,డిండి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి శాలువాతో సన్మానించి, పూల బొకేలు అందించి, వెంకటేశ్వరరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డిండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల శశిధర్ రెడ్డి ,మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గడ్డమీది సాయి, దొంతినేని నాగేశ్వరరావు, వావిళ్ళ సలయ్య, బాదముని శ్రీనివాస్ గౌడ్, వంగాల శేఖర్ రెడ్డి ,ప్రవీణ్ రెడ్డి ఎంఏ కలీం, పొలం లక్ష్మణ్, మాకం సైదులు, అవుట మల్లేష్ ,షేక్ ఉమర్, తుమ్మల లక్ష్మారెడ్డి, చంద్రయ్య ,ఖయ్యుం, భీముడు, మాధవ్ గౌడ్, అజయ్, కృష్ణా నాయక్, మల్లేష్ నాయక్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page