TRINETHRAM NEWS

Trinethram News : Feb 25, 2025, ఆంధ్రప్రదేశ్ : వైసీపీ అధినేత జగన్‌కు మరో షాక్ తగిలింది. సభాపతి నిధులు దుర్వినియోగం చేశారంటూ సాక్షి మీడియాలో వచ్చిన కథనాలను నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య సభ దృష్టికి తీసుకొచ్చారు. స్వీకర్ అయ్యన్న పాత్రుడు వాటిపై సీరియస్ అయ్యారు.

దీంతో సాక్షి పత్రిక, మీడియా పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు జరగకుండానే రూ. కోట్లు వెచ్చించారంటూ సాక్షి కథనాలు రాసుకొచ్చింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

notices to Sakshi media