Trinethram News : రాబోయే రెండు, మూడు రోజుల పాటు తెలంగాణలో తీవ్ర పొగమంచు ఏర్పడే అవకాశం… ముఖ్యంగా.. దక్షిణ, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడే ఛాన్స్.. అన్ని జిల్లాలలో కోల్డ్ వేవ్ కొనసాగుతుందని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచన.. ఉదయపు సమయాల్లో హైవేలపై ప్రయాణించే వారు జాగ్రత్తలు పాటించాల్సిందిగా హెచ్చరిక
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


