TRINETHRAM NEWS

శ్రీకృష్ణ దేవరాయ కాపు సంఘం కళ్యాణ మండపం కి భూమిపూజ కార్యక్రమం

మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణం నాగార్జునసాగర్ రోడ్ నందు నూతనంగా నిర్మించనున్న శ్రీకృష్ణ దేవరాయ కాపు సంఘం కళ్యాణ మండపం భూమిపూజ మరియు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ అంబటి రాంబాబు రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు, శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రభుత్వ విప్, పల్నాడు జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్, పల్నాడు జిల్లా వై.యస్.ఆర్.సి.పి అధ్యక్షులు, మాచర్ల శాసనసభ్యులు, శ్రీ పిన్నెల్లి వెంకటరామిరెడ్డి వై.యస్.ఆర్.సి.పి రాష్ట్ర యువజన విభాగ ఉపాధ్యక్షులు, శ్రీ వంగవీటి నరేంద్ర నాయుడు, రాష్ట్ర అధ్యక్షులు, రాధా-రంగా మిత్ర మండలి మరియు వై.యస్.ఆర్.సి.పి నాయకులు శ్రీ కొమ్మారెడ్డి చలమారెడ్డి.