TRINETHRAM NEWS

BRS కార్యకర్తలకు భీమా, ధీమా.
డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.
BRS పార్టీ తమ కార్యకర్తలకు అండగా ఉంటుందని, brs పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రామావత్ రవీంద్ర కుమార్ భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన అన్నారు.
ఉద్యమ పార్టీ నుంచి ప్రస్థానం ప్రారంభించి, రాజకీయ పార్టీగా మారిన brs పార్టీ తమ కార్యకర్తలందరికీ అండగా నిలుస్తుందని అండగా నిలుస్తుంది వారు భరోసా ఇచ్చారు కెసిఆర్ సారధ్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించిందని అన్నారు.
Brs పార్టీలో 100 రూపాయలు చెల్లించి సభ్యత్వం పొందిన కార్యకర్తలు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి రూపాయి రెండు లక్షల బీమా చెక్కును బీఆర్ఎస్ పార్టీ అందిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమం లో brs పార్టీ మండల నాయకులు మరియు brs పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App