TRINETHRAM NEWS

దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ బిజెపి గెలిచిన సందర్భంగా పూడూర్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు రాఘవేంద్ర ఆధ్వర్యంలో విజయోత్సవ ప్రోగ్రాo నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్ ఓ బి సి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లేష్ పటేల్ బిజెపి సీనియర్ నాయకులు ముడిమ్యాల జంగన్న బిజెపి నాయకులు నవీన్ జోషి జిల్లా కార్యదర్శి వెంకటన్న జిల్లా కౌన్సిలింగ్ నెంబర్ శ్రీశైలం బీజేవైఎం పూడూర్ మండల అధ్యక్షులు పాండు కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు శ్రీనివాస్ చారి సీనియర్ నాయకులు బిచ్చన్న మండల ఉపాధ్యక్షులు శేరి గూడెం నర్సింలు బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి ప్రకాష్ గౌడ్ ప్రకాష్ పూడూర్ బూత్ సుభాన్ కండ్లపల్లి బూత్ అధ్యక్షులు ఆంజనేయులు గారు చిలాపూర్ బూత్ అధ్యక్షులు రవి కుత్బుల్లాపూర్ భూత్ అధ్యక్షులు నర్సింలు గుంగుపల్లి బూత్ అధ్యక్షుడు మహేష్ సిరియా పల్లి బూత్ అధ్యక్షులు చందు గూడూరు బూత్ అధ్యక్షుడు సత్యనారాయణ పూడూర్ బూత్ అధ్యక్షులు శ్రీకాంత్ ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తదితరులు పాల్గొనడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bharatiya Janata Party