TRINETHRAM NEWS

భారతీయ జనతా పార్టీ బీజేపీ నిర్మాణంలో భాగంగా

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం నియోజకవర్గం జనగామ మండలంలో జనగామ మండల అధ్యక్షుని గుండబోయిన భూమయ్య ఆధ్వర్యంలో

భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ కో కన్వీనర్ గుండబోయిన లక్ష్మణ్ యాదవ్ పర్యవేక్షణలో స్థానిక 67వ పోలింగ్ బూతు అధ్యక్షుడిగా ఉండబోయిన గట్టయ్య 64వ పోలింగ్ బూత్ అధ్యక్షునిగా బీమా సుధీర్ 63 పోలింగ్ బూత్ అధ్యక్షునిగా కాదా సి శంకర్ అధ్యక్ష కార్యదర్శులతో పాటు బూత్ కమిటీలను ఈరోజు స్థానిక జనగామ గ్రామంలో వేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ కార్పొరేషన్ మాజీ ఉపాధ్యక్షులు జనగామ సాగర్ జనగామ శివరాం పిడుగురాళ్ల శివకుమార్ కాదాశి శంకర్ గుండబోయిన పృథ్వీరాజ్ చిలకల రాజకుమార్ ఊదర శ్రీనివాస్ చిందం మల్లేష్ చిందం భాస్కర్ ఉండబోయిన లింగయ్య తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App