
త్రినేత్రం న్యూస్:మార్చి 7 :నెల్లూరు జిల్లా: కొండ బిట్రగుంట. బోగోలు మండలం కొండ బిట్రగుంట ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర ఇష్ట దైవం అయిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని బీద రవిచంద్ర, జ్యోతి దంపతులు తనయుడు బీద గోకుల్ దంపతులు గురువారం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సత్యనారాయణ చార్యులు ఆలయ ఈఓ రాధాకృష్ణ వారికి ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో బోగోలు మండల టిడిపి అధ్యక్షుడు మాలేపాటి నాగేశ్వరరావు, రావి విజయ్ కుమార్ యాదవ్,రాజ్ కుమార్ చౌదరి,తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
