TRINETHRAM NEWS

అమరావతిలో త్వరలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి

Trinethram News : ఏపీ రాజధాని అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి
రీసెర్చ్ సెంటర్ అందుబాటు లోకి రానున్నాయి. తుళ్లూరు శివారు తానాపతి చెరువు నుంచి నెక్కల్లుకి వెళ్లే దారిలో 15 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఇక్కడ దానికి హైటెన్షన్ లైన్లు అడ్డుగా ఉండటంతో వాటిని తొలగించాలని ఎమ్మెల్యే బాలకృష్ణ కోరారు. ఈ తొలగింపు పూర్తైతే జనవరిలో
పనులు మొదలయ్యే ఛాన్సుంది. ఫేజ్-1లో 300 పడకలు,భవిష్యత్తు లో 1000 పడకలకు ఆస్పత్రిని
విస్తరించనున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App