
Trinethram News : బాపట్ల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాలుగో రోజు సమ్మె
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికు లు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చేస్తున్న దశలవారి పోరాటంలో 4వ రోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నిరవధిక సమ్మెకు సంఘీభావంగా శనివారం ఏఐటీయూసీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు తమ మద్దతును తెలియజేశాయి. తెలుగుదేశం తరఫున వేగేసి నరేంద్ర వర్మ, జనసేన నా తరపున శ్రీమన్నారాయణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బత్తుల శామ్యూల్ ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి, జల్ది భాగ్య శ్రీధర్ ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి, డివి సుబ్బారావు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు, ఎన్ సత్యవతి యూనియన్ జిల్లా ఆర్గనైజ్ జింక్ సెక్రటరీ, బి, శామ్యూల్, జి. నాగమణి:యూనియన్ సభ్యులు,ఎం.అంకాలు, నరసయ్య, డి. దుర్గ, గోపెమ్మ, మున్సిపల్ వర్కర్స్ పాల్గొన్నారు.
