TRINETHRAM NEWS

బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి శ్రీ వేగేశన నరేంద్ర వర్మ పిలుపు మేరకు బాపట్ల మండలము, చుండూరుపల్లి గ్రామంలో ఇంటి ఇంటికి తెలుగుదేశం, భవిష్యత్తుకు గ్యారంటీ మీ మాట నా బాట కార్యక్రమం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు.