
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 24 : కూకట్పల్లి నియోజకవర్గం కె పి హెచ్ బి కాలనిలోలోని రోడ్ నెంబర్ 4లో గాలక్సీ లేజర్ సర్జరీ హాస్పిటల్ ను ప్రారంభించిన కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్.హాస్పిటల్ యజమాని డాక్టర్ సుభాకర్, సుజిత్ కుమార్ గారి ఆహ్వానం మేరకు బండి రమేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో, గొట్టిముక్కల వెంకటేశ్వరరావు ,ప్రవీణ్, నళిని కాంత్, శివ చౌదరి, బచ్చు మళ్ళీ, ఫణికుమార్, బాలరాజు, నయీమ్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
