నవంబర్ 13, 2026
TRINETHRAM NEWS
Ban Export Battery Waste

Ban Export Battery Waste : త్రినేత్రం న్యూస్ : 1) లిథియం అయాన్ బ్యాటరీ బ్లాక్ మాస్ ఎగుమతులు బంద్

2) బ్యాటరీ స్క్రాప్ ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రం

3) కీలక ఖనిజాలను దేశంలోనే రీసైకిల్ చేయాలని నిర్ణయం

4) లిథియం, కోబాల్ట్, నికెల్ ఖనిజాలపై కేంద్రం ఫోకస్

5) దేశీయ ఈవీ బ్యాటరీ సరఫరా వ్యవస్థ బలోపేతమే లక్ష్యం…..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page