
తేదీ : 28/03/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో వైసీపీ నేత వల్లభనేని .వంశీ కి చుక్కెదురు అయింది. వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను జిల్లా కేంద్రమైన విజయవాడ అట్రాసిటీ కోర్టు కొట్టి వేయడం జరిగింది. ఐవో ప్రాసిక్యూషన్ జేడీకి షోకేస్ నోటీసులు జారీ చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
