
త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గం ప్రతినిధి వికారాబాద్ శ్రామికులు, సామాన్యులు, అణగారిన వర్గాలకు సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం మరియు సమసమాజ నిర్మాణం కోసం జీవితాంతం పోరాడిన చైతన్య మూర్తి, భారత మాజీ ఉపప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా…. ఈరోజు వికారాబాద్ పట్టణంలోని BJR చౌరస్తా లో గల బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ జిల్లా కలెక్టర్ జిల్లా ప్రతీక్ జైన్ ఎస్పీ నారాయణరెడ్డి అధికారులు అధికారులు సామాజిక కార్యకర్తలు దళిత సంఘాల నాయకులు మాజీ బీసీ కమిషన్ నెంబర్ శుభప్రద పటేల్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
