TRINETHRAM NEWS

Trinethram News : Feb 26, 2025, కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గర్భిణులు, బాలింతల కోసం ప్రవేశపెట్టిన పథకం ‘జనని ఆరోగ్య యోజన’. అయితే ముగ్గురు కేటుగాళ్లు అలాంటి వారినే టార్గెట్ చేసుకుని ఫోన్ చేసి ఆర్థిక సాయం అందిస్తామని డబ్బులు కొట్టేస్తున్నారు. తాజాగా వారిని బాపట్ల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికీ 16 జిల్లాల్లో ఈ మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. దాదాపు రూ.42.61 లక్షల మేర దోచుకున్నట్లు విచారణలో వెల్లడించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App