TRINETHRAM NEWS

Ayodhya Ramalaya Watch

Trinethram News : స్విట్జర్లాండ్‌కి చెందిన జాకబ్‌ అండ్‌ కో వాచ్‌ కంపెనీ…
భారత్‌కి చెందిన ఎథోస్‌ కంపెనీలు కలిసి ”ఎపిక్‌ ఎక్స్‌ స్కెలిటెన్‌” సిరీస్‌లో భాగంగా దీన్ని రిలీజ్ చేశాయి…

ఉదయం 6 గంటలకు, సాయంత్రం 6 గంటలకు జైశ్రీరామ్‌ అని వినిపిస్తుంది….

9 గంటలకు రెండు పుటలా అయోధ్య రామాలయాన్ని చూపిస్తుంది…

ధర రూ. 34 లక్షలు…
కేవలం 49 మాత్రమే తయారుచేయగా ఇప్పటికే 35 వరకు అమ్ముడుపోయాయి..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ayodhya Ramalaya Watch