
అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ రిపోర్టర్ ఫిబ్రవరి 18 : పెసా కమిటీల విధివిధానాలు, సభ్యుల బాధ్యతలపై సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీడీవో లోవరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన బొండం పంచాయతీ క్లస్టర్ల ఉపాధ్యాక్ష కార్యదర్శులకు శిక్షణ తరగతులో భాగంగాఈ సమావేశంలో ఎంపీడీవో మాట్లాడుతూ ప్రభుత్వ, ఉన్నతాధికారుల ఆదేశాల మే రకు ఈ శిక్షణను ఇటీవల ఎన్నికైన పెసా కమిటీ వైస్ ప్రెసిడెంట్లు, కార్యదర్శులు, ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు, వార్డు సభ్యులు, సచివాలయ సిబ్బంది, మండల స్థాయి అధికారులు డ్వాక్రా స్వయ సంఘ గ్రూపు అధ్యక్షులు కార్యదర్శి లకు శిక్షణ అందించ నున్నామన్నారు.
ఒక బ్యాచ్కు 100 మంది చొప్పున రోజుకు రెండు బ్యాచ్లకు మాస్టర్ ట్రైనర్ పెసా చట్టంపై శిక్షణ ఇచ్చామని ఈ శిక్షణ కార్యక్రమాలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించమన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో బొండం క్లస్టర్ పెసా కమిటీ వైస్ ప్రెసిడెంట్, న్యాయవాది సుంకరి ఆనంద్ సర్పంచ్ దూరియా భాస్కర్, బొండం పంచాయతీ కార్యదర్శి, భోగిరాజు, బొండం పేసా కమిటిలు బి శైలజ,రేగ క్లస్టర్ ఉపాధ్యక్షుడు దొంబు,కే అప్పన్న, కొత్తవలస క్లస్టర్ ఉపాధ్యక్షులు బుజ్జిబాబు, కార్యదర్శి,సత్యరావు వార్డు మెంబర్లు, డ్వాక్రా సంఘ మహిళ సభ్యులు బొండం సచివాలయాల సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
