TRINETHRAM NEWS

Trinethram News : Andhra Pradesh : పార్టీ నుంచి బహిష్కరించిన వైఎస్ జగన్

రెండు రోజుల క్రితం విజయవాడ స్పా సెంటర్ లో దొరికిపోయిన శంకర్ నాయక్

పోలీసుల రైడ్ సమయంలో మంచం కింద దూరిన శంకర్ నాయక్

ఆ వీడియో వైరల్ కావడంతో శంకర్ నాయక్ ను పార్టీ నుంచి బహిష్కరించిన వైసీపీ

వైసీపీ హయాంలో ఎస్టీ కమిషన్ సభ్యుడుగా పని చేసిన శంకర్ నాయక్..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Vaditya Shankar Naik