రినీష్ రెడ్డిని కలిసిన అశోక్ ముదిరాజ్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ జిల్లాలోని పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ డా. పట్నం మహేందర్ రెడ్డి తనయుడు పట్నం రినీష్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన పట్నం సునీతమ్మ యువసేన వికారాబాద్ జిల్లా అధ్యక్షులు అశోక్ ముదిరాజ్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App