
Arrest of persons in possession of illegal marijuana
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
అక్రమంగా గంజాయిని కలిగి ఉన్న ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ తెలిపారు. వారి వద్ద నుంచి 169 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. గంజాయి విలువ రూ. 3750 ఉంటుందని వెల్లడించారు. ఎస్సై ప్రసాద్, సిబ్బంది కృష్ణ, సంతు, సుమన్, రామరాజును ఏసీపీ, సీఐ లు అభినందించారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
