TRINETHRAM NEWS

Trinethram News : న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ లో 22 జనవరి 2024న రామమందిర ప్రారంభోత్సవ వేడుకను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

భారతదేశం నుండి ఈ చారిత్రాత్మక సంఘటనను ప్రపంచం మొత్తం చూసేందుకు ఎర్పాట్లు చేశారు.