TRINETHRAM NEWS

Trinethram News : Feb 26, 2025,సుడాన్ రాజధాని ఖార్టూమ్ సమీపంలో మంగళవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సైనికుల విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో టేకాఫ్ అవుతుండగా.. విమానం ఒక్కసారిగా క్రాష్ అయింది. విమానంలో ఉన్న 10 మంది ఆర్మీ అధికారులు, పౌరులు మరణించారు. అలాగే ఈ ప్రమాదంలో అనేక ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. వాడి సీద్నా ఎయిర్ బేస్ సమీపంలోని పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Army plane crash