TRINETHRAM NEWS

Trinethram News : న్యూ ఢిల్లీ : ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో ఈ నుంచి రెండు అరకు కాఫీ స్టాళ్లు అందుబాటు లోకి రానున్నాయి. స్పీకర్ ఓం బిర్లా అనుమతితో లోక్సభ భవనాల డైరెక్టర్ కుల్ మోహన్ సింగ్ ఉత్తర్వులిచ్చారు. ఇటీవల అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణంలోనూ అరకు కాఫీ స్టాళ్లను స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రారంభించిన విషయం తెలిసిందే.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Araku coffee stalls to open in Parliament today