
Trinethram News : Andhra Pradesh : ఎథిక్స్ కమిటీ చైర్మన్ గా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
స్పీకర్ అయ్యన్న పాత్రుడు నేతృత్వంలో నిబంధనల కమిటీ
సభా హక్కుల కమిటీకి చైర్మన్ గా పితాని సత్యనారాయణ.
వినతుల కమిటీకి చైర్మన్ గా డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణ రాజు.
ప్రభుత్వ హామీలు కమిటీ చైర్మన్ గా కామినేని శ్రీనివాస్.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఐదు కీలక కమిటీలను నియమించారు. ఈ ఐదు కమిటీల ఏర్పాటుకు గురువారం స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆమోదం తెలిపారు. ప్రతి కమిటీలో చైర్మన్ తో పాటు ఆరుగురు సభ్యులతో కలిపి మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు ఉంటారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
