Good News : విభిన్న ప్రతిభావంతులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం

TRINETHRAM NEWS

Trinethram News : దివ్యాంగులకు కేటాయించిన బ్యాక్‌లాగ్ ఖాళీలను భర్తీ చేయడానికి ఇచ్చిన గడువు 2026 మార్చి 31 వరకు పొడిగింపు… దివ్యాంగుల కోటాలో భర్తీ కాకుండా ఉన్న పోస్టులను నింపేందుకు ఇంకా సమయం అవసరమని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం

గడువును మరో సంవత్సరం పాటు 31.03.2026 వరకు పొడిగింపు… ప్రతి శాఖ కూడా రిజర్వేషన్ నిబంధనలు మరియు నియామక మార్గదర్శకాలును ఖచ్చితంగా పాటించాలనీ ఆదేశాలు జారీ.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

good news to the differently-abled

You cannot copy content of this page

Scroll to Top