TRINETHRAM NEWS

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం భేటి

వివిధ శాఖలకు సంబంధించిన కీలక అంశాలు, ప్రాజెక్టుల అమలు, సంక్షేమ పథకాలపై చర్చించే అవకాశం

ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో, ఆర్థిక వ్యయాన్ని సమీక్షించి కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం

అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు తమ ప్రతిపాదనలను మార్చి 5లోగా పంపించాలని సీఎస్ విజయానంద్ ఆదేశాలు జారీ

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

AP Cabinet meeting