TRINETHRAM NEWS

Another typhoon warning for AP

Trinethram News : ఈ నెల 6, 7 తేదీల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం.

అల్పతీడనం తుఫానుగా ఏర్పడి ఉత్తరాంధ్ర, ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉంది.

రెండు రోజుల్లో అల్పపీడనంపై కచ్చితమైన సమాచారం వస్తుందన్న విశాఖ వాతావరణ కేంద్రం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Another typhoon warning for AP