WhatsApp Image 2024 10 25 at 19.07.34
Trinethram News : విజయవాడ : విజయవాడలో వరద బాధితులకు మరో రూ.2.5 కోట్ల పరిహారం..
1,501 మంది వరద బాధితుల అకౌంట్లకు నగదు బదిలీ చేసిన ప్రభుత్వం..
143 మంది లబ్ధిదారుల అకౌంట్లో పరిహారం జమ అవ్వలేదని గుర్తింపు..
మరోసారి బాధితుల బ్యాంకు వివరాలు తీసుకుని పరిహారం ఇవ్వనున్న ప్రభుత్వం
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
